Wp/nit/రాజ్యాంగమ్త్ పీఠిక
రాజ్యాంగమ్త్ పీఠిక : (కోలామి)
[edit | edit source]భారత్త్ జన్ జాతి ఆమ్ ,భారత దేశేమున్ సదర్ ఆమ్ ఆడిగిప్ సతుమ్,సదరుంఙ్ బారోబార్ హక్కుః అండద్, మనక్కకేర్ ఏ జాతిత్నయ్ అనెంఙ్ వంద్,పుర జాతిక్ ఒక్కొది, భారత దేశుఙ్ జన్ జాతియే రాజూ, జన్ జాతి రాజ్యైం అడిగేపెక రాజ్యముత్ పరి పాలన ఇదరేకరుంన్ జన్ జాతియె రాజులిద్దర్ సద్, అంట రాజ్యమున్ తాయర్ కాలెంజ్ఞ్ సటి మనక్కకేర్ సమాజ్, పైసె, రాజకీయం, న్యాయమున్,విసర్ , ముడెక గొట్టి, నమ్మకం, ధర్మం, మొక్కేక ద్,స్వాతంత్ర్యమున్ , బాగేముత్, వారేక్వ్ లత్తి సదరుంఙ్ బారో బార్ వారేంఙ్ఙ్, అవురుoజ్ఞ్ అవురె విలువనిడుత్,జన్ జాతి ఒక్కొద్ ఎత్ వగిప్స అన్నక్ తొంర్ద్ లగ్ అనేజ్ఞ్ ఇస.
అమ్మే ఇద్ రాజ్యాంగ పరిషత్త్ 1949 కొండ్క దివాల 26 తరికుంజ్ఞ్ ఒక్కొద్ యిదరుత్ శాసనమిదరుత్ తాయర్ ఇద్దరుత్ ఈ రాజ్యాంగమున్ అమ్మేత్ ఆమ్ సదరుఙ్ సిసతుమ్.
రాజ్యాంగ పీఠిక : (తెలుగు)
[edit | edit source]భారత ప్రజలమైన మేము, భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని; ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల స్వాతంత్ర్యాన్ని ;అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి;, వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి;
మన ఈ రాజ్యాంగ పరిషత్ లో 1949, నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకొని, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము.