Jump to content

Wp/nit/తెలుగుతల్లి

From Wikimedia Incubator
< Wp | nit
Wp > nit > తెలుగుతల్లి

తెలుగు తల్లి సాహిత్యపరంగా తెలుగుతల్లి ఇంతే తెలుగు ప్రజల అమ్మ ఇస డిం ప్ త బొమ్మ,  గుర్తు. తెలుగుతల్లి కూబ్ ఖుషి నాడ్  అంసాద్. తెలుగు నేల (భూమి) ఎప్పుడు నిగూర్ అంత్ తెలుగు ప్రజలు ఖుషి గమ్మత్ నాడ్ అనెంగ్ ఇస అధ్ నే ఎడమ కెయ్యు త్ నిగూర్ అనేక పంట అంసాద్. ఉన్న కెయ్యు త్ అనేక కలశం తెలుగు ప్రజల బతుకు సోయి త మనసు  అనెగ్ ఇస అంసాద్. తెలుగు రే ఆచారం లాంగ్ జుంగే ఉ రూత్ అంసాద్.ఈ తెలుగు తల్లి న్ ఓలెంగ్ గా తెలుగు ప్రజల జీవితముత్ ప్రాధాన్యత ఎక్కువ అంసాద్.  భారతదేశముత్ అనేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నే అధికారిక గీతం మా తెలుగు తల్లి. ఈ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి, 1942త్ చిత్తూరు వుప్పలదడియం నాగయ్య నే ధీన బంధు ఇనేక తెలుగు సినిమ సాటి ఈ గీతమున్ వై తెర్. ఈ గీతం అత్యంత ప్రజాదరణ ఎద్దీన్  ఆకరింగ్ ఆంధ్రప్రదేశ్ నే అధికారిక గీతంగా ఇదర్ తెర్.

మా తెలుగు తల్లి గీతం (తెలుగు త్)

[edit | edit source]

మా తెలుగు తల్లికి మల్లె పూదండ

మా కన్న తల్లికి మంగళారతులు

కడుపులో బంగారు కను చూపులో కరుణ

చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి

గల గలా గోదారి కదలి పోతుంటేను

బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను

బంగారు పంటలే పండుతాయి

మురిపాల ముత్యాలు దొరలు తాయి

అమరావతీ నగర అపురూప శిల్పాలు

త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు

తిక్కయ్య కలములో తియ్యందనాలు

నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక

రుద్రమ్మ భుజ శక్తి

మల్లమ్మ పతిభక్తి

తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయని కీర్తి

మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక

నీ ఆటలే ఆడుతాం

నీ పాటలే పాడుతాం

జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!