Jump to content

Wp/nit/కర్వే

From Wikimedia Incubator
< Wp | nit
Wp > nit > కర్వే

కర్వే

[edit | edit source]

కర్వే ఇనేకద్ మెత్తె, సిన్నము నూల్ కురియెక బుగ్గ, తిర్వే తిర్వే నూల్ కురియెక కర్వే,. నూల్ తాయర్ ఇదరెకదుఙ్ కర్వే, కర్వేనాడ్ దూది కురియ్య సద్. కర్వే విత్తన చుట్టూ సెండులగ్ ఎర్ సద్. కర్వే ఇనేకద్ అమెరికా, ఆఫ్రికా, భారత దేశ్త్ మొలక, కర్వేన్ నూలు చుట్టుత్ ,జుజ్ఞె ఇదరేంజ్ఞా కర్వే పనిజ్ఞా వరేక మొలక, గాలిఙ్ మెలాఙ్ స అన్ సద్.

శాస్త్రీయ వర్గీకరణ

[edit | edit source]

Kingdom:ప్లాంటే

Division: పుయేక సెట్లు

Class:ద్విదళబీజాలు

Order: మాల్వేలిస్

Family:మాల్వేసి

Genus: గాసిపియమ్


నూలు లక్షణాలు

[edit | edit source]
లక్షణం నిర్ధారణ
ఆకారం వెడల్పు సమానం, 12-20 మైక్రో మీటర్లు; 1 సెం.మీ నుండి 6 సెం.మీ (½ to 2½ అంగుళాలు) వరకూ పొడవు మారుతుంది.; కచ్చితమైన పొడవు 2.2 సెం.మీ నుండి 3.3 సెం.మీ (⅞ to 1¼ అంగుళాలు) వరకూ ఉంటుంది..
మెరుపు ఎక్కువ
ధృడత్వము

పొడిగ తేమగా

3.0-5.0 g/d

3.3-6.0 g/d

తట్టుకునే శక్తి తక్కువ
సాంద్రత 1.54-1.56 g/సెం.మీ³
తేమ పీల్చుకునే తత్వం

పచ్చి: క్రమమైనది సంతృప్తత మెర్సెరైజ్డ్: క్రమమైనది సంతృప్తత

8.5%

15-25% 8.5-10.3% 15-27%+

అకార స్థిరత్వము బాగుంది
నిరోధకత

ఆమ్లాలు క్షారాలు కర్బన ద్రావకాలు సుర్యకాంతి సూక్ష్మ జేవులు కీటకాలు

పాడు చేస్తాయి, నూలు బలహీనమగును

నిరోధకత; హాని లేదు గట్టి నిరోధకము ఎక్కువకాలమైతే నూలు బలహీనమగును. శిలీంద్రాలు కాని కుళ్ళు కలుగచేయు సూక్ష్మ జీవులుకాని నూలు పాడుచేస్తాయి.. సిల్వర్ ఫిష్ నూలు పాడు చేస్తుంది.

ఉష్ణ ప్రతిక్రియలు

వేడికి అగ్నికి

150 డిగ్రీల వేడికి ఎక్కువసేపు ఇదర్ తే వేయు సద్.

వేయుసద్